ఇస్మార్ట్ శంకర్ స్టైల్లో చార్మీ బర్త్డే పార్టీ - birthday
🎬 Watch Now: Feature Video

చార్మీ పుట్టినరోజు వేడుకలు ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రామానికి హీరో రామ్, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు పూరి జగన్నాథ్ తదితరులు హాజరయ్యారు. కేక్ కట్ చేసిన చార్మీ.. చిత్రబృందంతో సరదాగా గడిపింది.