'అందుకే ఆ డైరక్టర్‌తో సినిమా చేశా' - శివ నిర్వాణ
🎬 Watch Now: Feature Video
'మజిలీ' సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ. నాగచైతన్యతో ఆయనకు ఇది తొలి చిత్రం. 'నిన్నుకోరి' సినిమాతోనే తనని ఆకట్టుకున్నాడని అందుకే శివ దర్శకత్వంలో నటించానన్నాడు చైతూ. మరిన్ని విషయాలు చై మాటల్లోనే ...