'ఫోటోగ్రాఫ్'.. చూసిన తారలు - photograph

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2019, 10:55 AM IST

'ఫోటోగ్రాఫ్' చిత్ర ప్రదర్శన వద్ద పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, సానియా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఫోటోగ్రాఫ్'. ఈ సినిమాను పలువురు బాలీవుడ్ తారలు చూసి చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.