Cannes Film Festival: రెడ్ కార్పెట్‌పై తారల సందడి - Video from Cannes Film Festival
🎬 Watch Now: Feature Video
ప్రతిష్ఠాత్మక 74వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ చిత్రంగా లియోస్ కారక్స్ తెరకెక్కించిన 'అన్నెట్టే' చిత్రాన్ని ప్రదర్శించారు. ఎర్రతివాచీపై నడుస్తూ పలువురు హాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ కార్యక్రమం జులై 6 నుంచి 17 తేదీ వరకు జరగనుంది.