మేకప్ వేస్తున్న ప్రతిసారి కన్నీళ్లు ఆగలేదు: బిత్తిరి సత్తి - బిత్తిరిసత్తి కన్నీళ్లు పెట్టుకున్న వేళ
🎬 Watch Now: Feature Video

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సీత. హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు జరిగిన చిత్రబృందం చిట్‌చాట్‌లో ఈ సినిమాలో నటించిన బిత్తిరి సత్తి కొన్ని భావోద్వేగ అంశాలు పంచుకున్నాడు. అప్పట్లో దర్శకుడు తేజను కలవడానికి వస్తే ఏం జరిగిందో వెల్లడించారు.