'ఫుట్బాల్ అంటే నాకిష్టం' - 'ఫుట్బాల్ అంటే నాకిష్టం'
🎬 Watch Now: Feature Video
రూట్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సందడి చేశాడు. ఆటలను ఇష్టపడతానని, ముఖ్యంగా ఫుట్బాల్ అంటే ఇష్టమని తన అభిరుచిని వెల్లడించాడు. సినీ ప్రముఖులు డినో మోరీయా, షిబానీ దండేకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.