అంజనా సౌమ్యాకు ఇష్టమైన పాట ఏంటో తెలుసా..? - etv bharat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2019, 4:45 PM IST

టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్యా..ఈటీవి భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది. తనకు ఇష్టమైన పాటను పాడి వినిపించింది అంజనా. దేవ​దాస్ చిత్రంలోని 'పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ..' సాంగ్​ను పాడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.