thumbnail

ఆడియో ఫంక్షన్ల తెర వెనుక రహస్యాలు ఇవే...

By

Published : Sep 5, 2019, 6:08 AM IST

Updated : Sep 29, 2019, 12:09 PM IST

అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన యాంకర్​ సుమ... పలు ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఇటీవలే కొత్తగా యూట్యూబ్​ ఛానల్​ ప్రారంభించిన ఆమె... త్వరలో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆడియో ఫంక్షన్​లో జరిగిన ఫన్నీ సన్నివేశాలను ఈ బుక్​లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పింది.
Last Updated : Sep 29, 2019, 12:09 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.