దుర్గాష్టమి వేడుకల్లో అమితాబ్, కాజోల్ సందడి - bollywood big b amitabh bachchan
🎬 Watch Now: Feature Video
ముంబయిలోని జుహు ప్రాంతంలో దుర్గాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్. తన సతీమణి జయా బచ్చన్‌తో కలిసి అమ్మవారిని సందర్శించుకున్నారు. వేదిక వద్ద దర్శకుడు అయాన్ ముఖర్జీ, నటి కాజోల్‌తో కలిసి కాసేపు ముచ్చటించారు. తర్వాత అందరూ కలిసి దుర్గామాత పూజల్లో పాల్గొన్నారు.