ETV Bharat / state

ఆభరణాల కొనుగోలు విషయంలో నమ్మకం చాలా ముఖ్యం : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ - MARGADARSI MD SAILAJA KIRON

అనంత్ డైమండ్స్‌ని ప్రారంభించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ - వివిధ రకాల ఆభరణాలను ఆసక్తిగా తిలకించిన శైలజా కిరణ్ - నగల కొనుగోలులో నమ్మకం ముఖ్యమని వెల్లడి

ANANTH DIAMONDS
INAUGARATION CEREMONY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 6:02 PM IST

Ananth Diamonds Inauguration Ceremony : మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరు సందర్భానికి తగ్గట్టు నగలను ఇష్టపడుతున్నారని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన అనంత్ డైమండ్స్‌ని శైలజా కిరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ హ్యాండ్లూమ్, టెక్స్​టైల్స్ కమిషనర్ రేఖా రాణి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అనంత్ డైమండ్స్ నిర్వాహకులు వెంకట భాను ప్రకాశ్, విష్ణు ప్రియ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ANANTH DIAMONDS
MARGADARSI MD SAILAJA KIRON (ETV Bharat)

నమ్మకం ముఖ్యం : అనంత్ డైమండ్స్‌లో కొలువుదీరిన వివిధ రకాల ఆభరణాలను శైలజా కిరణ్ ఆసక్తిగా తిలకించారు. నగల నాణ్యత, తయారీకి సంబంధించిన అంశాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వజ్రాల కొనుగోలు సమయంలో నమ్మకం అనేది ఎంతో ముఖ్యమైన అంశమని అన్నారు.

"అనంత్​ డైమండ్స్​ ఈరోజు ప్రారంభమైంది. వీరు గత 13 సంవత్సరాలుగా విజయవాడలో మంచి బంగారు, డైమండ్ ఆభరణాలను అందిస్తున్నారు. కొద్ది కాలంలోనే అనంత్​ డైమండ్స్​ చాలా ప్రసిద్ధిని సంపాదించింది. దీనికి కారణం వారి పనితనం. వీరి పనితనం చాలా గొప్పగా ఉంది" -శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ

'సబల గుడ్​నెస్​ ఆఫ్​ మిల్లెట్స్'​ ప్రదర్శనకు విశేష స్పందన - న్యూ ఇయర్​ వేడుకలకు హాజరైన మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్

కోడలిగా అంతకన్నా ఏం కావాలి? - మామగారి గురించిన జ్ఞాపకాలను పంచుకున్న శైలజాకిరణ్​ - SAILAJA KIRON about ramoji rao

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.