'జబర్దస్త్' అదిరే అభిని మోసం చేసిన ఆ నిర్మాత! - సుధీర్ రాంప్రసాద్ జబర్దస్త్
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్‌షోకు జబర్దస్త్ హాస్యనటులు అదిరి అభి, ఆటో రాంప్రసాద్ వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. తమ జీవితం, కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. సోమవారం(జూన్ 14) దీని పూర్తి ఎపిసోడ్ ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.