బాలు కుమారుడికి గోడలు దూకడం నేర్పిన అలీ! - ఎస్పీ చరణ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2019, 5:40 PM IST

టాలీవుడ్​ కమెడియన్​ ఆలీతో ఉన్న అనుబంధాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్​ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ​తన తండ్రి కొనిచ్చిన సైకిల్​ను అలీ తీసుకెళ్లి... బ్రేకులు ఎలా వేయాలో తెలియక దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అలీ తరహాలో గోడలు దూకేందుకు తాను ప్రయత్నిస్తే ఏమైందో చెప్పి నవ్వులు పూయించారు చరణ్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.