మెరుపు తీగలా అనుపమ.. సీక్రెట్ చెప్పిన భామ - actress anupama parameswaran helen remake
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్ అనుపమ.. తాను మెరుపు తీగలా మారడానికి గల కారణాన్ని చెప్పింది. తెలుగు చక్కగా మాట్లాడటం వెనుకున్న రహస్యాన్ని వెల్లడించింది. దీనితో పాటే తాను చేస్తున్న కొత్త సినిమాల విశేషాలు తెలిపింది..