సిక్స్ ప్యాక్ కోసం నటుడు నరేశ్ కసరత్తులు - మహేశ్‌బాబు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4071256-694-4071256-1565193618843.jpg)
అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన సీనియర్ నటుడు నరేశ్.. ఎటువంటి పాత్రను చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అందుకోసం సిక్స్ ప్యాక్ రెడీ చేస్తున్నానని అన్నాడు. మరెన్నో విషయాల్ని పంచుకున్నాడు.