వీధుల్లో నటుడు షికార్లు.. బాత్‌టబ్‌ను బోట్‌గా మార్చి! - Chennai floodwaters
🎬 Watch Now: Feature Video
చెన్నైలో భారీ వర్షాలకు రోడ్లు చిన్నపాటి నదులుగా మారాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన ఓ పని అభిమానులు, నెటిజన్లను తెగ నవ్విస్తోంది. బాత్ టబ్‌ను బోట్‌గా మార్చి వీధుల్లో పాటలు పాడుకుంటూ
షికార్లు చేశారాయన. మరి ఇది నిరసన తెలిపేందుకు చేశారో లేదా సరదాగా చేశారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.