ఆలీతో సరదాగా: తెలుగబ్బాయి విజయ్​తో ప్రేమ సంగతేంటి? - actress rekha vedavyas updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2020, 3:28 PM IST

Updated : Mar 2, 2020, 6:24 PM IST

ఆలీతో సరాదాగా కార్యక్రమానికి హాజరైన రేఖ..తనను అందాల తార ఐశ్వర్యరాయ్​ చెల్లెలిగా పిలిచేవారని చెప్పుకొచ్చింది. నటిగా కెరీర్​ ప్రారంభించిన మొదట్లో ఓ వ్యక్తి రక్తంతో లవ్​లెటర్ రాసి​ పంపిన విషయాన్ని గుర్తుచేసుకుంది. అంతే కాకుండా తొలి కన్నడ సినిమా విడుదల సమయంలో తెరపై ఆమె కనిపించగానే అభిమానులు డబ్బులు చల్లారని ఆమె తెలిపింది.
Last Updated : Mar 2, 2020, 6:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.