'బుర్రకథ టీజర్ రిలీజ్ చేయాలంటే భయమేసింది' - డైమండ్ రత్నం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3783723-thumbnail-3x2-adi-sai-kumar.jpg)
'బుర్రకథ' సినిమా చేసేటపుడు లేని భయం టీజర్ విడుదల సమయంలో వచ్చిందని హీరో ఆది సాయికుమార్ అన్నాడు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత అద్భుతమైన స్పందన వచ్చిందన్నాడు. చిత్రం గురించి మరిన్ని విషయాల్ని పంచుకున్నాడు ఈ కుర్రహీరో.