వ్యాపారి వికృత చేష్ట.. తినిపడేసిన ఎముకలను సూప్​లో కలిపి..

By

Published : Mar 13, 2022, 6:48 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

thumbnail
reusing dumped bones in soup: తమిళనాడు మహాబలిపురంలో ఓ చిరువ్యాపారి వికృత చేష్టలు సీసీటీవీకి చిక్కాయి. తోపుడు బండిపై సూప్ విక్రయించే ఆ వ్యక్తి.. కస్టమర్లు తినిపడేసిన ఎముకలను మళ్లీ సూప్​లో కలిపాడు. రోడ్డు పక్కన ఎముకలను ఏరి.. సూప్​లో కలుపుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.