ప్రేయసితో కలిసి బైక్​పై విన్యాసాలు.. స్టంట్స్​ చేస్తూ ప్రియురాలికి ప్రపోజ్ - ప్రియురాలితో బైక్​పై హల్​చల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2023, 10:10 AM IST

మధ్యప్రదేశ్​ ఛింద్​వాడాలో ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్​పై హల్​చల్ చేశాడు. ప్రేయసిని బైక్​ ముందు కూర్చొబెట్టుకుని స్టంట్స్ చేశాడు. అక్కడితో కాకుండా ప్రియురాలికి బైక్​పై ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఛింద్​వాడా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన బైకర్​పై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించి త్వరలో అతడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.