ఆరడుగుల పామును మింగిన మరో పాము! వీడియో వైరల్ - వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video

Snake swallowed big snake in Surguja: ఒక పాము తన కన్నా.. పెద్దదైన మరో పామును మింగింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అజ్మీరలో జరిగింది. గ్రామంలోని ఓ ఇంటిలో పాము కనిపించడం వల్ల స్థానికులు రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో సిబ్బంది పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తన కన్నా పెద్దదైన ఆరు ఆడుగుల పామును నోటి నుంచి బయటకు తీసింది. ఇలాంటి ఘటన చూడడం మొదటిసారి అని రెస్క్యూ సిబ్బంది సత్యం చెప్పాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST