Golden Tiger: అసోంలో గోల్డెన్ టైగర్.. వీడియో వైరల్! - golden tiger kaziranga
🎬 Watch Now: Feature Video
Golden Tiger: అసోం కాజీరంగా జాతీయ పార్కులో ఓ అరుదైన పులి సంచరించింది. రైనోస్ మధ్య ఈ గోల్డెన్ టైగర్ తిరుగుతూ కనిపించింది. ఈ దృశ్యాలను బెంగళూరుకు చెందిన ఓ యాత్రికుడు చిత్రీకరించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST