జేసీబీలో పెళ్లి ఊరేగింపు.. ఏం ఐడియా గురూ - గుజరాత్ నవ్సారిలో వినూత్నంగా పెళ్లి ఊరేగింపు
🎬 Watch Now: Feature Video
గుజరాత్ నవ్సారిలో ఓ జంట పెళ్లి ఊరేగింపు వినూత్నంగా జేసీబీలో జరిగింది. జేసీబీ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు. రంగు రంగుల పూలు, వస్త్రాలతో జేసీబీని అందంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక జేసీబీలో వధూవరులు వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:40 PM IST
TAGGED:
gujarat latest news