షూటింగ్లో హీరో రామ్ రచ్చ.. గాజు సీసా పగలగొట్టి బయటకు! - రామ్పోతినేని దివారియర్ రిలీజ్ డేట్
🎬 Watch Now: Feature Video
తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా 'ది వారియర్'. జులై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రామ్, కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ క్రమంలోనే చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు రామ్. షూటింగ్లో తాను గాజు బాటిల్ పగలగొట్టి బయటికి వెళ్లిపోయిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. అసలు ఎందుకు అలా చేశారు? అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST