హైవేపై ట్యాంకర్‌ను ఢీకొన్న ఇన్నోవా కార్ డ్రైవర్ సజీవదహనం - Jodhpur Latest News
🎬 Watch Now: Feature Video

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ట్యాంకర్‌ను ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాహనంలోనే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST