thumbnail

ఏనుగు కోసం స్పెషల్​ స్విమ్మింగ్​పూల్.. రూ.8 లక్షలతో నిర్మాణం

By

Published : Jan 24, 2023, 8:29 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

తమిళనాడులోని తంజావూరులో కుంబేశ్వర ఆలయంలో ఏనుగు కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్​పూల్​ నిర్మించారు స్థానికులు. రూ.8.40 లక్షల వ్యయంతో 55 ఏళ్ల మంగళం అనే ఏనుగుకు స్నానం చేయించేందుకు స్విమ్మింగ్​పూల్​ను నిర్మించారు. కాంక్రీట్ ఫ్లోర్​, 8 ఫీట్ల ఎత్తు, 29 అడుగుల పొడవుతో ఈ స్విమ్మింగ్​ పూల్​ నిర్మాణాన్ని చేపట్టారు. సోమవారం ఈ ప్రత్యేక ఏనుగు ఈత కొలనును డోలు వాయిద్యాల మధ్య తమిళనాడు హిందూ ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రారంభించారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.