ఎద్దులు హల్​చల్.. ఘర్షణ పడి బైక్​ను ఢీ.. దూసుకొచ్చిన కారు.. - bull hits bike in barnala

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2022, 1:47 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

bull hits biker: పంజాబ్ బర్నాలా నగరంలో రహదారిపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. తాజాగా హందియాయా రహదారిపై రెండు ఎద్దులు ఘర్షణ పడి.. రోడ్డుపైకి దూసుకొచ్చాయి. దీంతో రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పశువులు ఢీకొట్టగానే బైక్​తో సహా వెళ్లి పక్కనుంచి వెళ్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది. తీవ్రగాయాలైన ద్విచక్ర వాహనదారుడిని బర్నాలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పటియాలా ఆస్పత్రికి బాధితుడిని తీసుకెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.