బస్సు బ్రేక్ పెడల్ వద్ద నాగుపాము.. డ్రైవర్ ఏం చేశాడంటే?
🎬 Watch Now: Feature Video
బస్సు డ్రైవర్ పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. రోజు లాగే బస్సును స్టార్ట్ చేశాడు. కొంత దూరం ప్రయాణించాక బ్రేక్ వేసేటప్పుడు పెడల్ వద్ద పాముని గుర్తించాడు. వెంటనే సమయస్ఫూర్తితో బస్సును ఆపి పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూక జయపుర గ్రామంలో జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST