బాలికల హాస్టల్​ వద్దకు చిరుత కేకలు వేసిన విద్యార్థినులు - leapord roaming in kanpur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2022, 2:23 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

మంచు కాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టించాలనుకుంది ఓ చిరుత. ఇక ఆలస్యమెందుకు అనుకుని అలా విహార యాత్రకు బయలుదేరింది. గత కొంత కాలంగా అటవీ శాఖ అధికారులకు చిక్కకుండా సిటీలో హాయిగా తిరుగుతోంది. శుక్రవారం సాయంత్రం ఎన్​ఎస్​ఐ క్యాంపస్​లోని ఓ బాలికల హాస్టల్​ వద్ద హల్​చల్​ చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన బాలికలు కేకలు వేయడం వల్ల ఆ చిరుత అక్కడ నుంచి పొలాల్లోకి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.