హిమగిరిలో జోరుగా పోలింగ్ బారులు తీరిన ఓటర్లు - anurag thakur in hp elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2022, 3:29 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

హిమాచల్​లో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రియతమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజలు ఉదయం 8 గంటలనుంచే పోలీంగ్​ స్టేషన్లకు బారులు తీరారు. ప్రముఖులు సైతం హిమాచల్​లోని ఆయా నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకే విడతలో 68 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా, డిసంబర్​ 8న తుది తీర్పు వెలువడనుంది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.