డైరెక్టర్​ లింగుస్వామి విషయంలో.. ఆ తప్పు ఎందుకు జరిగిందో చెప్పిన రామ్​ - director lingusamy the warrior movie

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2022, 11:07 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ లింగుస్వామి పట్ల తాను చేసిన పొరపాటు గురించి వివరించారు రామ్​. 'విజిల్‌.. విజిల్‌..' సాంగ్​ విడుదల కార్యక్రమంలో అందరి పేర్లను చెప్పిన రామ్​.. డైరెక్టర్ లింగుస్వామి పేరును మాత్రం మరిచిపోయారు. అయితే అలా ఎందుకు జరిగిందో చెప్పారు రామ్​. అనంతపురంలో అలా జరగకూడదని.. ముందుగా డైరెక్టర్ లింగుస్వామి గురించి మాట్లాడారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.