బస్సు నడుపుతుండగా డ్రైవర్​కు గుండెపోటు వాహనాలపైకి దూసుకెళ్లి - బైకులను ఢీకొట్టిన బస్సు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 3, 2022, 7:08 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్​ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గుండెపోటు రావడం వల్ల బస్సుపై నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్. దీంతో సిగ్నల్​ వద్ద ఆగి ఉన్న బైకులను బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్​ నుంచి దామోహ్ నాకా బస్సు వెళ్తుండగా ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వారు బాధితులందరిని ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.