రోడ్డు దాటుతూ బైకర్పై నుంచి జింక హైజంప్.. ఒక్క కిక్‌తో.. - మధ్యప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Deer viral video: రోడ్డుపై రయ్ మంటూ దూసుకెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి అనూహ్య సంఘటన ఎదురైంది. మధ్యప్రదేశ్, బాలాఘాట్లోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ బైకర్పై నుంచి జంప్ చేసింది ఓ జింక. పై నుంచి దూకుతూ ఒక్క కిక్ ఇవ్వడం వల్ల వాహనదారుడు కింద పడిపోయాడు. అయితే, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెనకాలే వస్తున్న మరో వాహనంలోని వ్యక్తులు ఈ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST