చెస్ పోటీల్లో దేశానికి మరిన్ని పతకాలు తెస్తానంటున్న కోనేరు హంపి - కోనేరు హంపి చెస్ క్రీడాకారిణి
🎬 Watch Now: Feature Video
కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటిల్లో విజయవాడకు చెందిన తెలుగమ్మాయి ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తా చాటింది. మహిళల విభాగంలో తొలిసారిగా భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టింది. క్లిష్టమైన ఈ ఆటలో తాను విజయం సాధించేందుకు ఎంతో కష్టపడినట్లుగా తెలిపింది. ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డును తాను నమోదు చేయడం పట్ల గర్వంగా ఉందని చెప్పింది. భవిష్యత్‌లో జరిగే ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని దేశానికి మరిన్ని పతకాలు అందిస్తానని చెబుతున్నారు కోనేరు హంపి. మరిన్ని విషయాలు ఆమె మాటల్లో.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST