ఫుట్​రెస్ట్​పై నిల్చొని 100 కిలోమీటర్లు బైక్​ నడిపిన BSF జవాను

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 29, 2022, 7:06 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

దిల్లీలోని గోలాధర్‌ మైదానంలో బీఎస్‌ఎఫ్‌ బృందం బుధవారం అద్వితీయ రికార్డు సృష్టించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ భాటియా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ మోటార్‌సైకిల్‌ను సైడ్ ఫుట్‌రెస్ట్‌పై నిలబడి నడిపించారు. ఏకంగా 100 కిలోమీటర్ల పాటు ఆగకుండా ఈ ఫీట్ చేశారు. 2 గంటల 38 నిమిషాల 23 సెకన్ల పాటు ఫుట్​రెస్ట్​పైనే ప్రయాణించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.