ట్రైన్ ఎక్కుతూ జారిపడిన ప్రయాణికుడు.. 5 సెకన్లు ఆలస్యమైతే.. - గజియాబాద్ రైల్వేైస్టేషన్
🎬 Watch Now: Feature Video
వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు తప్పి జారిపడ్డాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని కాపాడాడు. ఈ ఘటన గాజియాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. పూర్ణగిరి జన శతాబ్ది ఎక్స్ప్రెస్లో జరిగిన ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీలో రికార్టైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆర్పీఎఫ్ సిబ్బంది చేసిన పనికి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST