సినిమాను తలపించేలా బైక్​ యాక్సిడెంట్​.. గాల్లో పల్టీలు కొట్టి.. - ఇడుక్కి ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2022, 8:59 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

అతివేగంతో దూసుకొచ్చిన ఓ బైక్​ సినిమా సీన్​ను తలపించేలా పల్టీలు కొట్టింది. గాల్లోకి ఎగిరి దారిపక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోపల పడింది. ఈ ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డాడు బైకర్​. కేరళలోని ఇడుక్కి, వెల్లయంకుడి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. సమాచారం అందుకున్న విద్యుత్తు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పవర్​ సరఫరా నిలిపేయటం వల్ల పెను ప్రమాదం తప్పింది. సహాయక బృందాలు ద్విచక్రవాహనాన్ని ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోంచి బయటకు తీశాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.