thumbnail

By

Published : Dec 4, 2022, 2:28 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / Videos

ఫుట్​పాత్​పై నిల్చున్న వ్యక్తిని కోపంతో ఎత్తిపడేసిన ఎద్దు

కర్ణాటకలో ఫుట్​పాత్​పై నిలబడి ఉన్న వ్యక్తిపై అకస్మాత్తుగా ఓ ఎద్దు దాడిచేసింది. ఒక్కసారిగా పైకి దూసుకొచ్చిన ఎద్దు అతడిని ఎత్తిపడేసింది. ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకొని బాధితుడికి సాయం చేశారు. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో తీర్థహళ్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.