బర్త్​డే వేడుకల్లో 10 కేజీల మహాబాహుబలి సమోసా కటింగ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 21, 2022, 9:43 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

పుట్టిన రోజు వేడుకల్లో కేక్​లు కట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్​లో మాత్రం ఓ వ్యక్తి తన పుట్టినరోజున ఏకంగా 10 కేజీల మహాబాహుబలి సమోసాను కట్ చేశాడు. ఈ సమోసా తయారీకి రూ.1500 ఖర్చు అయ్యిందని వ్యాపారి శుభమ్ కౌశల్​ తెలిపాడు. అలాగే 6 గంటల సమయం పట్టిందని చెప్పాడు. ఈ 10 కేజీల బాహుబలి సమోసాను తిన్నవారికి రూ.71 వేల నగదు బహుమతిని ఇస్తానని అంటున్నాడు శుభమ్ కౌశల్​.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.