మహిళ ఫోన్ కొట్టేసి చెట్టెక్కిన కోతి.. కాల్ రాగానే ఆన్సర్ చేసి... - monkey funny trolls
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14880109-thumbnail-3x2-monkey-with-mobile.jpg)
Monkey Cell Phone: పుదుచ్చేరి రైతు మార్కెట్లో ఓ కోతి సందడి చేసింది. కొబ్బరి బోండాలు అమ్ముకునే మహిళ దగ్గరి నుంచి మొబైల్ ఎత్తుకెళ్లి చెట్టెక్కింది. ఆమె తన వ్యాపారాన్ని చూసుకుంటుండగా.. సడెన్గా వచ్చి వానరం చేసిన పనికి స్థానికులు షాక్ అయ్యారు. చాలా మంది ఫోన్ ఇవ్వమని కోతిని అడగడం ప్రారంభించారు. మధ్యలో ఓసారి ఫోన్ రింగ్ అయితే.. లిఫ్ట్ చేసి మాట్లాడటానికి ప్రయత్నించింది కోతి. అయితే ఓ గంట తర్వాత.. మళ్లీ ఫోన్ అక్కడే వదిలి వెళ్లడం విశేషం. ఈ దృశ్యాలను అక్కడి జనం తమ ఫోన్లలో బంధించారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST