లండన్‌లో క్రిస్మస్ వేడుకలు షురూ- అదిరిన లైట్‌షో - xmas celebrations
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5237843-thumbnail-3x2-img.jpg)
లండన్‌లో క్రిస్మస్ సందడి నెల రోజుల ముందుగానే ప్రారంభమైంది. పండుగ వేడుకల సందర్భంగా రాయల్ బొటానిక్ గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన మ్యాజికల‌్ లైట్ షో సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెట్లను, భవనాలను వివిధ ఆకృతుల్లో కాంతిదీపాలతో అలంకరించారు. చీకట్లో మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య బొటానిక్ గార్డెన్స్ భవనం వెలిగిపోతోంది. ఈ లైట్‌షో వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు