కొసోవో దేశంలోని జకోవా నగర సమీపంలో నదిలో దూకే పోటీలు అత్యంత ఆసక్తిగా జరిగాయి. షెంట్జే బ్రిడ్జ్‌పై జరిగిన 69వ వార్షికోత్సవ డైవింగ్ పోటీల్లో వేదత్ క్రాస్నికి విజేతగా నిలిచాడు.