అమెరికాను వణికిస్తున్న 'మంచు తపాను' - రోడ్లపై పేరుకుపోయిన మంచుతో ప్రయాణికులకు ఇబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2019, 9:03 AM IST

Updated : Oct 2, 2019, 1:29 PM IST

అమెరికా ఉత్తర రాకీ పర్వత ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ముఖ్యంగా పశ్చిమ మోంటానాలో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఉత్తర ఇడాహో, ఈశాన్య వాషింగ్టన్​లపైనా మంచు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులపై మంచు పేరుకుపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Last Updated : Oct 2, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.