విమానం​ ఎక్కుతూ.. మూడు సార్లు కాలుజారిన బైడెన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2021, 1:46 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కే క్రమంలో.. మెట్లపై జారిపడ్డారు. శ్వేతసౌధం నుంచి అట్లాంటాకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడిన తర్వాత ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కేందుకు వచ్చిన జోబైడెన్.. మెట్లు ఎక్కే క్రమంలో వరుసగా మూడు సార్లు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఏమి కాకపోవటంతో భద్రతాసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.