ఫ్లోరిడా హైవేపై కారును ఢీకొన్న విమానం - ప్రమాదం
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని ఫ్లోరిడాలో విమానం కారును ఢీకొంది. రన్‌వేపై ల్యాండ్ అవ్వాల్సిన ఓ చిన్నపాటి విమానం రద్దీగా ఉన్న హైవేపై అత్యవసర పరిస్థితిలో దిగింది. రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంధనం అయిపోయినందు వల్లే విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పైలట్ తెలిపాడు.