అమెరికాలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు - US CA Auto Repair Shop Fire
🎬 Watch Now: Feature Video
అమెరికా సాన్‌జోస్‌లోని ఓ మోటారు వాహనాల మరమ్మతుల షాపులో.. భారీ ఎత్తున అగ్ని కీలలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించాయి. ప్రమాదంలో పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎందుకు చెలరేగాయన్న దానిపై దర్యాప్తు సాగుతోంది.
Last Updated : Mar 4, 2020, 9:01 AM IST
TAGGED:
US CA Auto Repair Shop Fire