శ్వేతసౌధానికి క్రిస్మస్ సొబగులు - అమెరికా
🎬 Watch Now: Feature Video
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం శ్వేతసౌధంలో చివరి క్రిస్మస్ జరుపుకోనుంది. ఇందుకోసం 'అమెరికా అందమైనది' అనే థీమ్‌తో వైట్‌హౌస్‌ను అద్భుతంగా అలంకరించారు అక్కడి సిబ్బంది. 62 క్రిస్మస్ చెట్లు, 106 క్రిస్మస్ దండలు, 1200 అడుగుల భారీ హారం, 3,200కుపైగా విద్యుత్ బల్బులు, 17వేల విల్లులతో శ్వేతసౌధాన్ని నింపేశారు.