న్యూయార్క్​లో దుకాణాలు లూటీ.. పలువురు అరెస్ట్​

By

Published : Jun 2, 2020, 1:05 PM IST

thumbnail
అమెరికాలో ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ ఇదే అదునుగా కొంతమంది దుకాణాలను కొల్లగొడుతున్నారు. సోమవారం న్యూయార్క్​లోని పలు దుకాణాలపై దాడి చేసి వస్తువులను దోచుకున్నారు దుండగులు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.