కరోనా దెబ్బతో 'నమస్కారం' పెట్టిన ట్రంప్ - namaste
🎬 Watch Now: Feature Video
కరోనా ముప్పు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇవ్వడంలో జాగ్రత్తలు వహిస్తున్నారు. తాజాగా తమ దేశ పర్యటనకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో వరాద్కర్‌కు కూడా నమస్కారంతో స్వాగతం పలికారు. వరాద్కర్తో కలిసి శ్వేతసౌధంలో నిర్వహించిన సమావేశంలో భారత సంప్రదాయాన్ని ప్రస్తావించారు ట్రంప్. భారత్‌లో షేక్‌హ్యాండ్‌కు బదులుగా నమస్కారంతో అభివాదం చేస్తారని గుర్తు చేసుకున్నారు.