నడిరోడ్డుపై 'భూతాల' పరుగులు- జనం నవ్వులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2019, 11:45 AM IST

ఆస్ట్రియాలోని హొలాబ్రున్​ నగరంలో ఏటా నిర్వహించే సంప్రదాయ 'క్రాంపస్​ రన్'​ ఈసారీ అట్టహాసంగా సాగింది. ఇందులో ఆస్ట్రియా నలుమూలల నుంచి 19 బృందాలు పాల్గొన్నాయి. దెయ్యాల వేషధారణలతో ఆకట్టుకున్నారు కళాకారులు. వారిని చూసేందుకు దేశవిదేశాల నుంచి వందల మంది వీక్షకులు నగరానికి చేరుకున్నారు. భయంకర ఆకారాలతో హాలీవుడ్​ చిత్రాలను మించిన దృశ్యాలు కనిపించాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.