thumbnail

'మెరుగైన పని పరిస్థితులు కల్పించండి'

By

Published : May 1, 2019, 4:58 PM IST

Updated : May 1, 2019, 5:13 PM IST

దక్షిణ కొరియా కార్మికులు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధానిలో కవాతు నిర్వహించారు. తమకు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, కార్మికుల హక్కులు విస్తరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరాయి.
Last Updated : May 1, 2019, 5:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.